Rahul Gandhi.. నేనేమీ సావర్కర్ ను కాదు.. Adani విషయంలో Narendra Modi భయపడ్డాడు | Telugu OneIndia

2023-03-25 9,836

My name is not Savarkar but Gandhi, says Rahul Gandhi On the question of apologizing for his remarks on PM Modi.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

#RahulGandhi
#Congress
#PMModi
#NarendraModi
#BJP
#Adaani
#LokSabha